రిస్క్ ఆధారిత ధృవీకరణ / Adaptive authentication

రిస్క్ ఆధారిత ధృవీకరణ అనేది వివిధ మూలాల నుంచి వచ్చే సంకేతాలను విశ్లేషించి, ఒక నిర్దిష్ట సెషన్ కోసం రిస్క్ స్కోర్‌ను లెక్కించే విధానం.

సంస్థ యొక్క భద్రతా విధానాలు ఈ లెక్కించిన రిస్క్ స్కోర్ ఆధారంగా అవసరమయ్యే చర్యను నిర్ణయిస్తాయి.